Surprise Me!

Srikakulam:కాశీబుగ్గ ఆలయంలో ప్రమాదానికి కారణం ఇదే.. తొక్కిసలాటపై Anam Reaction | Asianet News Telugu

2025-11-01 0 Dailymotion

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ ఆలయం పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో నడుస్తున్నదని, దేవాదాయ శాఖకు లేదా ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని మంత్రి స్పష్టం చేశారు. సుమారు 2000 మందిని మాత్రమే పట్టే దేవాలయానికి ఒక్కసారిగా 25 వేల మంది భక్తులు రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు.
బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హామీ ఇచ్చారు.

#KasibuggaTemple #AnamRamanarayanaReddy #AndhraPradeshNews #TempleAccident #KasibuggaIncident #DevadayaSakha #Srikakulam #TempleTragedy #AndhraPradesh #VenkateswaraSwamyTemple #KasibuggaNews #APMinister #EndowmentsDepartment #TeluguNews #KasibuggaStampede#AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️

Download the Asianet News App now! Available on Android & iOS

👉 Android:
https://play.google.com/store/apps/details?id=com.vserv.asianet&hl=en_IN

👉 iOS:
https://apps.apple.com/in/app/asianet-news-official/id1093450032

Like and Subscribe:

WhatsApp ► https://whatsapp.com/channel/0029Va5bM8l2v1IpqGwjv30T
Website ► https://telugu.asianetnews.com/
YouTube ► https://www.youtube.com/@AsianetNewsTelugu
Facebook ► https://www.facebook.com/AsianetNewsTelugu/
Twitter ► https://x.com/asianetnewstl
Instagram ► https://www.instagram.com/asianetnews.telugu/

Buy Now on CodeCanyon